ఉమ్మడి కుటుంబం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
సినిమాలో ఒక డ్యూయట్లో కథానాయకిని ''యమ్‌డన్‌ బ్యూటీ'' అని వర్ణిస్తారు. ఈ యమ్‌డన్‌ అన్న పదం మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి వ్యాప్తిలోకి వచ్చింది. జర్మన్ యుద్ధనౌక్ ఎం.డన్ అనేది హిందూమహాసముద్రంలో ఒంటరిగా బ్రిటీష్ నౌకాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ తర్వాత మద్రాసు తీరానికి వచ్చి పెట్రోలు బంకులపై బాంబులు కురిపించింది. ఆపైన యమ్‌డన్‌ నౌకలోని సిబ్బందిని బంధించినా, యమ్‌డన్‌ అన్న పదబంధం గొప్ప, శక్తివంతమైన, అద్భుతమైన వంటి అర్థాలతో తమిళ, మలయాళ, సింహళ భాషల్లోకి వచ్చి చేరింది. అలా మద్రాసులో వ్యాప్తిలో ఉన్న ఈ పదాన్ని సినిమా పాటలో కవి రాశారు.<ref name=యమ్‌డన్‌>{{cite web|last1=యమ్బీయస్|first1=ప్రసాద్|title=యమ్‌డన్‌1|url=telugu.greatandhra.com/articles/mbs/mbs-emden-1-57068.html|website=గ్రేటాంధ్ర|accessdate=29 July 2015}}</ref>
== అవార్డులు, గౌరవాలు ==
* ఉమ్మడి కుటుంబం సినిమాను కేంద్ర ప్రభుత్వం 1968లో మాస్కో చలనచిత్రోత్సవాలకు ఎంపికచేసింది. ఆ సంవత్సరం ఆ ప్రతిష్టాత్మక ప్రదర్శన జరుపుకున్న ఏకైక తెలుగు చిత్రం ఉమ్మడి కుటుంబం.<ref name="NAT productions 60 years">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref>
 
==పాటలు==