బ్రహ్మర్షి విశ్వామిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా నందమూరి తారక రామారావు దర్శకత్వంలో, ఆయన స్వంత నిర్మాణ సంస్థ అయిన ఎన్.ఏ.టి. పిక్చర్స్ పతాకంపై నిర్మించిన 1991 నాటి తెలుగు చలనచిత్రం. పురాణాల్లోని విశ్వామిత్రుని కథను ఆధారంగా చేసుకుని సమకాలీన సాంఘిక, రాజకీయ అంశాలపై విమర్శనాస్త్రంగా రామారావు సినిమాను తీర్చిదిద్దారు.
== పాటలు ==
సినిమాకు సంగీతదర్శకత్వం ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు [[రవీంద్ర జైన్]] అందించారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}