ఆగష్టు 18: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
*[[1833]]: [[కెనడా]] కు చెందిన [[రాయల్ విలియం]], పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) [[నోవా స్కోటియా]] నుంచి [[ది ఐస్ల్ ఆప్ విఘట్]] వరకూ ,పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాటింది. ఆ ఓడ, [[నొవా స్కొటియా]] నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు ,
*[[1835]]: [[మసాచుసెట్స్]] లోని [[స్ప్రింగ్‌ఫీల్డ్]] కి చెందిన [[సోలిమన్ మెర్రిక్]], మనం వాడుతున్న [[రెంచ్]] కి పేటెంట్ పొందాడు.
*[[1868]] - :[[గుంటూరు]] లో [[సూర్య గ్రహణం|సంపూర్ణ సూర్య గ్రహణాన్ని]] చూస్తూ [[:en:Pierre Jules Cesar Janssen|పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌]] అనే శాస్త్రవేత్త [[హీలియం]] ఉనికిని కనుగొన్నాడు.
*[[1891]]:[[న్యూయార్క్]] నగరంలో మొట్టమొదటి సారిగా ప్రజల కోసం ''స్నానాల గది" ని ఏర్పాటు చేసారు.
*[[1903]]: మొట్టమొదటి [[పులిట్జర్ బహుమతి]] ఇచ్చిన రోజు. [[కొలంబియా విశ్వవిద్యాలయా]] నికి [[జోసెఫ్ పులిట్జర్]] మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును [[పులిట్జర్ బహుమతి]] కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన [[జోసెఫ్ పులిట్జర్]] పేరు మీదుగా, ఈ బహుమతికి [[పులిట్జర్]] పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_18" నుండి వెలికితీశారు