నేషనల్ ఆర్ట్ థియేటర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 32:
*[[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]] (1953)
== ఘనత ==
ఎన్.ఏ.టి. సంస్థ నిర్మించిన పలు తెలుగు చిత్రాలు అవార్డులు, గౌరవాలు, ప్రేక్షకాదరణ పొందాయి. మరోవైపు పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులు సినిమా రంగానికి ఎన్.ఏ.టి సినిమాల ద్వారా పరిచయమయ్యారు. [[వహీదా రెహమాన్]], [[బి.సరోజాదేవి]], [[గీతాంజలి (నటి)|గీతాంజలి]], [[నాగరత్నం]], [[కె.ఆర్.విజయ]] తదితరులు కథానాయికలుగా ఎన్.ఏ.టి. సంస్థ ద్వారానే పరిచయం అయ్యారు. గులేబకావళి కథ ద్వారా [[జోసెఫ్ కృష్ణమూర్తి]], [[అక్బర్ సలీమ్ అనార్కలి]] చిత్రం ద్వారా [[సి.రామచంద్ర]], [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] సినిమా ద్వారా [[రవీంద్ర జైన్]] లను సంగీత దర్శకులుగా తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కళ్యాణం]] ద్వారా, కె.ఎస్.ప్రకాష్ [[దాన వీర శూర కర్ణ]] సినిమా ద్వారా, [[నందమూరి మోహనకృష్ణ]] [[అగ్గిరవ్వ]] సినిమా ద్వారా
==బయటి లింకులు==
|