నేషనల్ ఆర్ట్ థియేటర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
*[[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]] (1953)
== ఘనత ==
ఎన్.ఏ.టి. సంస్థ నిర్మించిన పలు తెలుగు చిత్రాలు అవార్డులు, గౌరవాలు, ప్రేక్షకాదరణ పొందాయి. మరోవైపు పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులు సినిమా రంగానికి ఎన్.ఏ.టి సినిమాల ద్వారా పరిచయమయ్యారు. [[వహీదా రెహమాన్]], [[బి.సరోజాదేవి]], [[గీతాంజలి (నటి)|గీతాంజలి]], [[నాగరత్నం]], [[కె.ఆర్.విజయ]] తదితరులు కథానాయికలుగా ఎన్.ఏ.టి. సంస్థ ద్వారానే పరిచయం అయ్యారు. గులేబకావళి కథ ద్వారా [[జోసెఫ్ కృష్ణమూర్తి]], [[అక్బర్ సలీమ్ అనార్కలి]] చిత్రం ద్వారా [[సి.రామచంద్ర]], [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] సినిమా ద్వారా [[రవీంద్ర జైన్]] లను సంగీత దర్శకులుగా తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కళ్యాణం]] ద్వారా, కె.ఎస్.ప్రకాష్ [[దాన వీర శూర కర్ణ]] సినిమా ద్వారా, [[నందమూరి మోహనకృష్ణ]] [[అగ్గిరవ్వ]] సినిమా ద్వారా ఛాయాగ్రాహకులుగా పరిచయం అయ్యారు. ఈ బ్యానర్లో నిర్మించిన [[పాండురంగ మహత్యం]] సినిమా ద్వారానే [[సముద్రాల జూనియర్]] మాటల రచయితగా, [[గులేబకావళి కథ]] ద్వారా [[సి.నారాయణరెడ్డి]]ని సినిమా పాటల రచయితగా, [[దానవీరశూరకర్ణ]] ద్వారా [[కొండవీటి వెంకటకవి]]ని మాటల రచయితగా, [[అనురాగ దేవత]] సినిమా ద్వారా పరుచూరి బ్రదర్స్ ని సినీరచయితలుగా పరిచయం చేశారు. సినిమా నిర్మాతలుగా తర్వాతికాలంలో విజయవంతమైన [[డి.వి.ఎస్.రాజు]], పుండరీకాక్షయ్య ఈ నిర్మాణ సంస్థల్లోనే తొలిగా పనిచేశారు. <ref name="NAT productions 60 years">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref>
 
==బయటి లింకులు==