బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| caption = బి. పద్మనాభం
| birth_name = '''బసవరాజు వెంకట పద్మనాభ రావు'''.
| birth_date = [[1931ఆగస్టు 20]]లో, [[ఆగస్టు 201931]]
| birth_place = [[కడప జిల్లా]] [[పులివెందుల]] తాలూకా [[సింహాద్రిపురం]]
| native_place =
| death_date = [[ఫిబ్రవరి 20]], [[2010]]
| death_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
| death_cause = గుండె పోటు
| known = తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు
పంక్తి 36:
| weight =
}}
హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన '''బి.పద్మనాభం''' ( [[ఆగస్టు 20]], [[1931]] - [[ఫిబ్రవరి 20]], [[2010]]) (Padmanabham) ప్రముఖ తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు '''బసవరాజు వెంకట పద్మనాభ రావు'''. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం [[1931]]లో [[ఆగస్టు 20]]వ తేదీన [[కడప జిల్లా]] (ఇప్పటి [[వై యస్సార్ జిల్లా]]) [[పులివెందుల]] తాలూకా [[సింహాద్రిపురం]] గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా [[వేంపల్లె]]కి సమీపంలోనున్న [[వీరన్నగట్టుపల్లె]] గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "[[ద్రౌపదీ వస్త్రాపహరణం]]", "[[వందేమాతరం]]", "[[సుమంగళి]]", శోభనావారి "[[భక్త ప్రహ్లాద]]" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
==రంగస్థలానుభవం:==
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు