1935: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[జూన్ 28]]: [[ఆచంట వెంకటరత్నం నాయుడు]], నాటక రచయిత.
* [[జూలై 26]]: [[కోనేరు రంగారావు]], కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి. (మ.2010)
* [[1935]]: [[వెలుదండ రామేశ్వరరావు]], ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో కూడా వీరిది అందె వేసిన చెయ్యి. వీరు చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం.
* [[ఆగష్టు 1]]: [[ఏ.బి.కె. ప్రసాద్]], ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.
* [[ఆగష్టు 15]]: [[రాజసులోచన]], తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి. (మ.2013)
* [[ఆగస్టు 20]]: [[సి. ఆనందారామం]], కథా రచయిత్రి, నవలానవల రచయిత్రి.
* [[ఆగస్టు 22]]: [[డి. కామేశ్వరి]], కథా రచయిత్రి, నవలానవల రచయిత్రి.
* [[సెప్టెంబరు 4]]: [[కొమ్మూరి వేణుగోపాలరావు]], ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. (మ.2004)
* [[సెప్టెంబరు 10]]: [[జి. వి. సుబ్రహ్మణ్యం]], వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (మ.2006)
* [[అక్టోబరు 20]]: [[రాజబాబు]], ప్రముఖ హాస్యనటుడు. (మ.1983)
* [[డిసెంబర్ 26]]: [[రోహన్ కన్హాయ్]], [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[]]: [[వెలుదండ రామేశ్వరరావు]], ఆయుర్వేద, హోమియోపతి వైద్యుడు, రచయిత.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1935" నుండి వెలికితీశారు