రేకందార్ ప్రేమలత: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1957]], [[ఆగష్టు 21]] న మేడివాడలో శ్రీమతి వనారస భువనేశ్వరి, వనారస వెంకట్రావు దంపతులకు జన్మించిన ఈవిడ పసిప్రాయంలోనే రంగస్థల ప్రవేశం గావించారు. దాదాపు యాభై సంవత్సరముల రంగస్థల అనుభవం పొందారు. గంగ,కృష్ణుడు, లవుడు, బాలవర్ధి, సంగు, వనకన్య, శశిరేఖ, శూర్పణక, ఊర్వశి, మాతంగ కన్య, రంభ, రాధాభాయి, పార్వతి, కనక సేనుడు, ఇందుమతి, చంద్రలేఖ, ప్రహ్లాదుడు, మన్మధుడు, అనసూయ, సావిత్రి పాత్రలు పోషించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రేకందార్_ప్రేమలత" నుండి వెలికితీశారు