ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| caption = ఆలె నరేంద్ర
| birth_date ={{Birth date and age|1946|8|21|df=y}}[[ఆగస్టు 21]] [[1946]]
| birth_place =[[హైదరాబాదు]], [[ఆంధ్రప్రదేశ్తెలంగాణ]]
| residence =[[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| death_date = [[ఏప్రిల్ 9]], [[2014]]
| death_place =[[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| office = మాజీ కేంద్ర మంత్రి<br />[[రాజ్యసభ సభ్యుడు]]
| constituency = [[మెదక్ లోక్‌సభ నియోజకవర్గం|మెదక్]] ([[2004]]-[[2009|09]]
పంక్తి 24:
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=1 {{ఇంగ్లీష్}}
}}
'''ఆలె నరేంద్ర''' ([[ఆంధ్రఆగష్టు ప్రదేశ్21]], [[1946]] - [[ఏప్రిల్ 9]], [[2014]]) [[తెలంగాఱ]] కు చెందిన రాజకీయ నాయకులు. భారత కేంద్ర ప్రభుత్వములో మంత్రిగా పనిచేశారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆ పార్టీ అగ్రనాయకులలో ఒకరు. ప్రస్తుతం [[కాంగ్రెస్ పార్టీ]] లో ఉన్నారు.
 
[[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధులు. 2003 వరకు [[భారతీయ జనతా పార్టీ]] ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]] నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను [[కె.చంద్రశేఖరరావు]] ప్రారంభించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] లో విలీనం చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/ఆలె_నరేంద్ర" నుండి వెలికితీశారు