రేకందార్ గుణవతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''రేకందాస్ గుణవతి''' ప్రముఖ రంగస్థల నటీమణి.
 
ఈవిడ[[1964]], ప్రముఖ[[ఆగష్టు రంగస్థల22]] నటీమణి. 1964వ[[విశాఖపట్టణం సంవత్సరంజిల్లా]] ఆగష్టు 22న విశాఖ జిల్లా[[నర్సింగరావుపల్లి|నర్సింగపల్లి]] నర్సింగపల్లిలోలో శ్రీమతి వనారస సత్యనారాయణమ్మ, వనారస బాబూరావు దంపతులకు జన్మించారు. బాలపాత్రల ద్వారా రంగస్థల ప్రవేశం గావించారు.
 
సతీ అనసూయలో (గంగ, సార్వతి, అనసూయ) శ్రీకృష్ణ లీలలులో (దేవకి, మాయపూతన), హరిశ్చంద్రలో (మాతంగ కన్య, కలహకంఠి), మాయాబజార్ లో (కృష్ణుడు, సుభధ్ర, సత్యభామ, శశిరేఖ), సావిత్రిలో (సావిత్రి), గుణసుందరిలో (హేమసుందరి), కాంతామతిలో (కాంచనమాల), పాతాళభైరవిలో (నళిని), బొబ్బిలియుద్ధంలో (చిన వెంకటరావు), బాలనాగమ్మలో (మాణిక్యాలదేవి, లచ్చి, సంగు), భూకైలాస్ లో (పార్వతి), లవకుశలో (భూదేవి, లచ్చి, కుశుడు), విక్రమార్కలో (ప్రమద), కనకతారలో (తార), ప్రహ్లదలో (లీలావతి), విశ్వనాథ విజయంలో (శ్రీకృష్ణ దేవరాయలు), తులాభారంలో (సత్యభామ), చింతామణిలో (చింతామణి), బ్రహ్మంగారి చరిత్రలో (వనకన్య, ఎరుకలసాని), రంగూన్ రౌడీలో (అన్నపూర్ణ కుమారుడు-గిరికుమారి), చెంచులక్ష్మిలో (లీలావతి), ముగ్గురు మరాఠీలు (రుక్కురాణి-రఘు) నటించారు.
"https://te.wikipedia.org/wiki/రేకందార్_గుణవతి" నుండి వెలికితీశారు