పద్మనాభ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొలక}} '''పద్మనాభ యుద్ధం''' 1794 జూలైలో మద్రాసు గవర్నరు జాన్ ఆండ్రూ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''పద్మనాభ యుద్ధం''' [[1794]], జూలైలో[[జూలై 10]]న [[విశాఖపట్నం]] జిల్లా, [[పద్మనాభం]] వద్ద జరిగింది. ఈ యుద్ధం [[మద్రాసు]] గవర్నరు జాన్ ఆండ్రూస్ తరఫున వచ్చిన బ్రిటీషు కల్నల్ పెందర్‌గాస్ట్ కు విజయనగర సంస్థాన రాజాలకు మధ్య జరిగింది. యుద్ధములో చిన్న విజయరామరాజు మరణించాడు. యుద్ధ పర్యవసానంగా [[విజయనగరం]] పూర్తిగా బ్రిటీషు పాలనలోకి వచ్చింది.
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/పద్మనాభ_యుద్ధం" నుండి వెలికితీశారు