హసన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ఈ వ్యాసం కన్నడ వికి నుండి అనువదించబడింది
పంక్తి 19:
'''హసన్''' [[భారత దేశం]] లొని [[కర్ణాటక]] రాష్ట్రం లొని ఒక జిల్లా మరియు ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. [[భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం]](ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రం హసన్ నందే కలదు.
==చరిత్ర==
హసన్ చరిత్ర సుమరుగా 5 వ శతాబ్దంనుండి ఉన్నట్లుగా గుర్తించబడుతోంది.హాల్మాడి గ్రామం లొని [[కదంబ రాజ వంశం|కదంబ రాజులు]] వేయించిన శిలాశాసనమే దీనికి సాక్షి. కదంబ వంశం తరువాత 11 వ శతాబ్దంలొ [[హోయస్ల రాజ వంశం]] ఈ ప్రదేశాన్ని పరిపాలించింది. 11 నుండి 14 వ శతాబ్దం వరకు హోయస్ల రాజుల రాజధాని ద్వారసముద్ర. ఇప్పటి [[హళిబేడు]] గ్రామం నందు ఈ రాజధాని అవశేషాలు కనిపిస్తాయి. మొదట్లో హోయస్ల రాజులు జైన మతాన్ని పాటించగా, తరువాతి హోయస్ల రాజులు [[శైవ|శైవాన్ని]] పాటించారు. కాని ఈ రాజ వంశీయులు అన్ని మతాలను సమాన దృష్టి తో చూసేవారని చెప్పడానికి [[హళిబేడు]] లొని [[శివుడు|శివుని]] దేవాలయమైన హోయ్సళేశ్వర దేవాలయం,[[బేలూరు]] లొని [[విష్ణువు]] దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం సాక్షి.
===శిలా శాసనాలు===
[[కదంబ రాజ వంశం|కదంబ వంశానికి]] చెందిన రాజులు [[కన్నడ]] భాష లొ మొట్టమొదటి శిలశాసనం [[బేలూరు]] తాలుకా లొ హల్మాడి గ్రామంలొ ఉన్నది. హసన్ జిల్లాలొని [[శ్రావణబెల్గొడా|శ్రావణబెల్గోడాలొ]] నే అత్యధిక కన్నడ శిలాశాసనాలు లభిస్తున్నాయి. శ్రావణబెల్గోడాలొ [[మరాఠి]] శిలశాసనాలు కుడా ఉన్నాయి.
పంక్తి 27:
:೧) ఈ హసన్ మొదటి పేరు సింహసనపురి ఒక వాదన
:೨) హసన్ పట్టణం లొ ఉన్న హసనాంబ దేవి వలన ఈ పట్టణానికి ఈ పేరు వచ్చిందనేది మరొవాదవ
 
==హసన్ జిల్లా సరిహద్దులు==
హసన్ జిల్లా కు ఈశాన్యాన [[తుముకూరు]] జిల్లా, ఆగ్నేయం వైపు [[మాండ్య]] జిల్లా, దక్షిణం వైపు [[మైసూరు]] జిల్లా, నైఋతి వైపు [[కొడగు]]జిల్లా, పశ్చిమం వైపు [[దక్షిణ కన్నడ]] జిల్లా , వాయువ్యం వైపు [[చిగ్‌మగళూరు]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.హసన్ జిల్లా విస్తీర్ణం ಹಾಸನ ಜಿಲ್ಲೆಯ ವಿಸ್ತೀರ್ಣ ೬೮೧೪ ಚ.కి.మి.ఈ జిల్లా జనాభా 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ೧೭,೨೧,೩೧೯. ఇది 1991 జనాభా లెక్కల కంటే ೯.೬೬ శాతం హెచ్చు.
"https://te.wikipedia.org/wiki/హసన్_జిల్లా" నుండి వెలికితీశారు