హసన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అచ్చుతప్పుల సవరణ
పంక్తి 20:
}}
 
[[Image:Belur.jpg|thumb|శిల్పకళ నందు జగత్ప్ర సిద్ధి గాంచిన [[బేలూరు]]లోని చెన్నకేశ్వర దేవాలయం]]
'''హసన్''' [[భారత దేశం]] లొనిలోని [[కర్ణాటక]] రాష్ట్రం లొనిరాష్ట్రంలొని ఒక జిల్లా మరియు ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. [[భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం]](ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రం హసన్ నందే కలదు.
 
==చరిత్ర==
హసన్ చరిత్ర సుమరుగా 55వ శతాబ్దం శతాబ్దంనుండినుండి ఉన్నట్లుగాప్రారంభమైనట్లుగా గుర్తించబడుతోంది. హాల్మాడి గ్రామం లొని గ్రామంలోని [[కదంబ రాజ వంశం|కదంబ రాజులు]] వేయించిన శిలాశాసనమే దీనికి సాక్షి. కదంబ వంశం తరువాత 11 వ11వ శతాబ్దంలొశతాబ్దంలో [[హోయస్ల రాజహొయసల వంశం]] ఈ ప్రదేశాన్ని పరిపాలించింది. 11 నుండి 14 వ14వ శతాబ్దం వరకు హోయస్ల రాజుల రాజధాని ద్వారసముద్ర. ఇప్పటి [[హళిబేడు]] గ్రామం నందు ఈ రాజధాని అవశేషాలు కనిపిస్తాయి. మొదట్లో హోయస్ల రాజులు జైన మతాన్ని పాటించగా, తరువాతి హోయస్ల రాజులు [[శైవశైవమతం|శైవాన్ని]] పాటించారు. కానికానీ ఈ రాజ వంశీయులు అన్ని మతాలను సమాన దృష్టి తోదృష్టితో చూసేవారని చెప్పడానికి [[హళిబేడు]] లొనిలోని [[శివుడు|శివుని]] దేవాలయమైన హోయ్సళేశ్వరహొయసలేశ్వర దేవాలయం,[[బేలూరు]] లొనిలోని [[విష్ణువు]] దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం సాక్షి.
 
===శిలా శాసనాలు===
[[కదంబ రాజ వంశం|కదంబ వంశానికి]] చెందిన రాజులు [[కన్నడ]] భాష లొభాషలో మొట్టమొదటి శిలశాసనం [[బేలూరు]] తాలుకా లొతాలుకాలోని హల్మాడి గ్రామంలొగ్రామంలో ఉన్నది. హసన్ జిల్లాలొనిజిల్లాలోని [[శ్రావణబెల్గొడా|శ్రావణబెల్గోడాలొశ్రావణబెళగోళ]] నేలోనే అత్యధిక కన్నడ శిలాశాసనాలు లభిస్తున్నాయి. శ్రావణబెల్గోడాలొశ్రావణబెళగోళలో [[మరాఠిమరాఠీ]] శిలశాసనాలు కుడా ఉన్నాయి.
 
===హసన్ పేరు వెనుక కథ===
హసన్ పేరు వెనుక రెండు కథలు ఉన్నాయి
:೧1) ఈ హసన్ మొదటి పేరు సింహసనపురి ఒక వాదన
:೨2) హసన్ పట్టణం లొపట్టణంలో ఉన్న హసనాంబ దేవిహసనాంబాదేవి వలన ఈ పట్టణానికి ఈ పేరు వచ్చిందనేది మరొవాదవమరో వాదన
 
==హసన్ జిల్లా సరిహద్దులు==
హసన్ జిల్లా కుజిల్లాకు ఈశాన్యాన [[తుముకూరు]] జిల్లా, ఆగ్నేయం వైపు [[మాండ్య]] జిల్లా, దక్షిణం వైపు [[మైసూరు]] జిల్లా, నైఋతి వైపు [[కొడగు]]జిల్లా, పశ్చిమం వైపు [[దక్షిణ కన్నడ]] జిల్లా , వాయువ్యం వైపు [[చిగ్‌మగళూరు]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.హసన్ జిల్లా విస్తీర్ణం ಹಾಸನ ಜಿಲ್ಲೆಯ ವಿಸ್ತೀರ್ಣ ೬೮೧೪ .కి.మి. ఈ జిల్లా జనాభా 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ೧೭,೨೧,೩೧೯. ఇది 1991 జనాభా లెక్కల కంటే ೯.೬೬ శాతం హెచ్చు.
 
==భౌగోళిక ఉనికి==
హసన్ జిల్లా లొజిల్లాలో రెండు ముఖ్య భౌగోళిక భాగాలు ఉన్నాయి. మొదటిది మలనాడు పర్వత శ్రేణులు రెండవది పీఠభూమి భాగం. మలనాడు పర్వతశ్రేణులు [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలలొ]] భాగం.ఈ జిల్లా లొ ప్రముఖ నది[[హేమవతి]] ఈ నది [[కావేరి నది]] నదికికి ఉపనది. పశ్చిమ కనుమల్లొకనుమల్లో భాగమైన మలనాడు కొండలలొ దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవులలొఅడవులలో అమిత జంతు-వృక్ష సంపద కలదు. <!--- ಕೃಷಿಯ ದೃಷ್ಟಿಯಿಂದ, ಹಾಸನ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಫಲವತ್ತಾದ ಕೆಮ್ಮಣ್ಣು ಇದೆ. --> ఈ జిల్లా లొజిల్లాలో అనేక [[కాఫీ]] తోటలు ఉన్నాయి. మొట్ట మొదటి కాప్జీకాఫీ తోట ೧೮೪೩ సంవత్సరం వేయబడింది.
 
పరిపాలన నిమిత్తం హసన్ జిల్లానిజిల్లాను 8 [[తాలుకా]] లుగా విభజించారు.
*[[హసన్]]
*[[అరసీకెరి]]
*[[చెన్నరాయపట్టణ]]
*[[హోళోనరసిపుర]]
*[[అరకలగూడు]]
*[[బేలూరు]]
*[[సకలేశ్‌పుర]]
*[[ఆలూరు]]
 
==దర్శించవలసిన ప్రదేశాలు==
[[హసన్]]
హసన్ జిల్లా లొజిల్లాలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి.వాటి లొవాటిలో ముఖ్యమైనవి [[శ్రావణబెల్గొడాశ్రావణబెళగోళ]]. శ్రావణబెల్గొడా లొశ్రావణబెళగోళలో ೫೭ ఎత్తు ఉన్న[[గోమటేశ్వరుడు|గోమటేశ్వరుడి]] విగ్రహం ఏకశిలతొఏకశిలా నిర్మితమైన విగ్రహాలలొవిగ్రహాలలో అతిపెద్ద విగ్రహం.[[హళిబేడు]] లొలో హోయ్సళేశ్వర దేవాలయం మరియు [[బేలూరు]] నందు ఉన్న [[చెన్నకేశవ దేవాలయం]] హోయస్ల శిల్ప కళాచాతుర్యానికిశిల్పకళాచాతుర్యానికి తార్కాణాలు.
 
[[అరసీకెరి]]
 
[[చెన్నరాయపట్టణ]]
 
[[హోళోనరసిపుర]]
 
[[అరకలగూడు]]
 
[[బేలూరు]]
 
[[సకలేశ్‌పుర]]
 
[[ఆలూరు]]
 
==దర్శించవలసిన ప్రదేశాలు==
హసన్ జిల్లా లొ అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి.వాటి లొ ముఖ్యమైనవి [[శ్రావణబెల్గొడా]]. శ్రావణబెల్గొడా లొ ೫೭ ఎత్తు ఉన్న[[గోమటేశ్వరుడు|గోమటేశ్వరుడి]] విగ్రహం ఏకశిలతొ నిర్మితమైన విగ్రహాలలొ అతిపెద్ద విగ్రహం.[[హళిబేడు]] లొ హోయ్సళేశ్వర దేవాలయం మరియు [[బేలూరు]] నందు ఉన్న [[చెన్నకేశవ దేవాలయం]] హోయస్ల శిల్ప కళాచాతుర్యానికి తార్కాణాలు.
==ప్రయాణ సౌకర్యాలు==
హసన్ నుండి [[కర్ణాటక]] రాష్ట్రం లొని [[బెంగళూరు]], [[మైసూర్]],[[తుముకూర్]],[[షిమోగ]], [[చిత్రదుర్గ]] పట్టణాల రైలుస్టేషన్లకు రైలు సౌకర్యం ఉన్నది.
 
==బయటి లింకులు==
೧) *[http://hassan.nic.in/ హసన్ జిల్లా వెబ్ సైటు]
 
 
{{కర్నాటక జిల్లాలు}}
[[వర్గం:కర్నాటక]]
[[వర్గం:కర్నాటక జిల్లాలు]]
[[వర్గం:కర్నాటక నగరాలు మరియు పట్టణాలు]]
 
[[en:Hassan]]
[[zh:哈桑]]
[[kn:ಹಾಸನ]]
 
 
{{కర్నాటక జిల్లాలు}}
[[వర్గం:కర్నాటక]]
[[వర్గం:కర్నాటక జిల్లాలు]]
[[వర్గం:కర్నాటక నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/హసన్_జిల్లా" నుండి వెలికితీశారు