అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| imagesize =
| caption =
| birthdate = {{birth date |1927|8|24}} [[ఆగస్టుఆగష్టు 24]] , [[1927]]
| location = [[పెద్దాపురం]], [[తూర్పు గోదావరి జిల్లా]]
| height = 5"7
| deathdate = {{death date and age |2014|1|13|1927|8|24|df=yes}}
| deathplace = [[చెన్నై]], [[తమిళనాడు]]
| birthname = అంజనీ కుమారి
| othername =
పంక్తి 15:
| spouse = [[పి.ఆదినారాయణరావు]]
}}
అభినవ సీతమ్మ గా ప్రసిద్ది చెందిన '''అంజలీదేవి''' ([[ఆగష్టు24]], [[1927]] - [[13 జనవరి]], [[2014]]) 1950-75 తరానికి చెందిన [[తెలుగు సినిమా]] నటీమణి మరియు నిర్మాత.<ref>{{Cite web|title=అందాల మేటి నటి |url=http://www.suryaa.com/features/article-2-151038|publisher=సూర్య, ఆగష్టు 24, 2013|accessdate=13జనవరి2014}}</ref><ref>[http://www.idlebrain.com/news/2000march20/anjalidevi.html Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)]</ref>. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త [[పి.ఆదినారాయణరావు]] తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము<ref>[http://www.hindu.com/2006/10/08/stories/2006100813050200.htm Anjali Devi to be honoured (Ramineni Foundation) ]</ref>, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007032300150200.htm&date=2007/03/23/&prd=fr& Veterans look back (Newsitem on Anjalidevi receiving Madhavapeddi Prabhavathi award]</ref>.
 
అంజలీ దేవి చెన్నైలో [[13 జనవరి]] [[2014]] న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు<ref>{{Cite web|title=వెండితెర సీత అంజలి దేవి కన్నుమూత|url=http://telugu.oneindia.in/news/india/anjali-devi-dies-128657.html|publisher=వన్ ఇండియా|accessdate=13జనవరి2014}}</ref>.
 
==బాల్యం==
అంజలీ దేవిఅంజలీదేవి [[1927]] , [[ఆగష్ట్ఆగష్టు 24]]న [[తూర్పు గోదావరి జిల్లా]], [[పెద్దాపురం]] లో జన్మించింది <ref name="IMDB dec 8">{{cite web|title=Anjali Devi|url=http://www.imdb.com/name/nm0222432/|publisher=IMDB|accessdate=8 December 2012}}</ref>. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు [[సి. పుల్లయ్య]] ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.<ref>http://www.dnaindia.com/entertainment/report-i-feel-i-ve-lost-my-mother-chandramohan-on-anjali-devi-1950943</ref>
 
==చిత్ర సమాహారం==
Line 93 ⟶ 91:
* రామినేని పురస్కారం - 2006.
* [[ANR జాతీయ పురస్కారం]] - 2008.
 
== మరణం ==
అంజలీ దేవి చెన్నైలో [[13 జనవరి]], [[2014]] న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు<ref>{{Cite web|title=వెండితెర సీత అంజలి దేవి కన్నుమూత|url=http://telugu.oneindia.in/news/india/anjali-devi-dies-128657.html|publisher=వన్ ఇండియా|accessdate=13జనవరి2014}}</ref>.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు