అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| spouse = [[పి.ఆదినారాయణరావు]]
}}
అభినవ సీతమ్మ గా ప్రసిద్ది చెందిన '''అంజలీదేవి''' ([[ఆగష్టు24ఆగష్టు 24]], [[1927]] - [[13 జనవరి]], [[2014]]) 1950-75 తరానికి చెందిన [[తెలుగు సినిమా]] నటీమణి మరియు నిర్మాత.<ref>{{Cite web|title=అందాల మేటి నటి |url=http://www.suryaa.com/features/article-2-151038|publisher=సూర్య, ఆగష్టు 24, 2013|accessdate=13జనవరి2014}}</ref><ref>[http://www.idlebrain.com/news/2000march20/anjalidevi.html Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)]</ref>. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త [[పి.ఆదినారాయణరావు]] తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము<ref>[http://www.hindu.com/2006/10/08/stories/2006100813050200.htm Anjali Devi to be honoured (Ramineni Foundation) ]</ref>, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007032300150200.htm&date=2007/03/23/&prd=fr& Veterans look back (Newsitem on Anjalidevi receiving Madhavapeddi Prabhavathi award]</ref>.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు