1910: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[ఏప్రిల్ 30]]: [[శ్రీశ్రీ]], తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)
* [[ఆగష్టు 13]]: [[రేలంగి వెంకట్రామయ్య]], పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975)
* [[ఆగష్టు 26]]: [[మదర్ థెరీసా]], రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)
* [[సెప్టెంబర్ 8]]: [[త్రిపురనేని గోపీచంద్]], ప్రముఖ రచయిత, [[తెలుగు సినిమా]] దర్శకుడు.
* [[డిసెంబర్ 4]]: [[ఆర్.వెంకట్రామన్]], భారత మాజీ రాష్ట్రపతి.
"https://te.wikipedia.org/wiki/1910" నుండి వెలికితీశారు