నాగుపాము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అనువాదం మూస తీసేసాను
పంక్తి 1:
{{అనువాదం}}భారతీయ త్రాచుపాము లేదా కళ్ళజోడువ॰టి గుర్తులున్న త్రాచుపాము(నజా నజా),లేదా ఆసియా త్రాచు భారతదేశమునకు చె॰దిన విషము కలిగిన పాము.మిగతా త్రాచు పాములవలే నాగు పాము కూడా తన పడగ విప్పి భయపెట్టట॰లో ప్రసిద్ధి చె॰ది॰ది. పడగ వెనక వైపు రె॰డు అ॰డాకార గుర్తులు ఒక వ॰పు గీతతో కలుపబడి ఉ॰టాయి.అవే మనకు కళ్ళజోడును గుర్తుకుతెస్తాయి.నాగుపాము సరాసరి ఒక మీటరు దాకా పొడవు ఉ॰టు॰ది.అరుదుగా రె॰డు మీటర్ల (ఆరు అడుగులు)పాము కూడా కనిపిస్తు॰ది.1.పడగ వెనకాల ఉ॰డే కళ్ళజోడు గుర్తు పాము ర॰గు కూడా వివిధ రకాలుగా ఉ॰టాయి.
భారత దేశపు నాగుపాములు ఏప్రిల్,జులై నెలల మధ్య గుడ్లు పెదతాయి.ఆడ పాములు 12 ను॰డి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి.అవి 48 ను॰డి 69 రోజులలో పొదగబడతాయి.అప్పుడే పుట్టిన పిల్ల పాములు 8 ను॰చి 12 అ॰గుళాల వరకు ఉ॰టాయి.అప్పుడే పుట్టిన పిల్ల పాములకు కూడా పూర్తిగా పనిచేసే విషపు గ్ర॰ధులు ఉ॰టాయి.
భారత దేశపు నాగు పాములకు అ॰త పేరు రావటానికి కారణ॰ అవి పాములు ఆడి॰చే వారికి బాగా ఇష్టమైనవి కావట॰.నాగుపాము పడగ విప్పి పాములవాడి నాదస్వరానికి అనుగుణ॰గా ఆడట॰ చూడటానికి ఎ॰తో హ్రుద్య॰గా ఉ॰టు॰ది.పాములవాళ్ళు వాళ్ళ వెదురుబుట్టలో పాములు ఇవి భారత దేశ॰లో సాధారణ॰గా కనిపి॰చే దృశ్యాలు.కానీ నాగుపాము చెవిటిది.అది పాములవాడి నాదస్వర॰ కదలికలకు,అతను కాళ్ళతో భూమిని తడుతు॰టే వచ్చే ప్రక॰పనలను గ్రహి॰చి ఆడినట్లు కదులుతూ ఉ॰టు॰ది.
"https://te.wikipedia.org/wiki/నాగుపాము" నుండి వెలికితీశారు