"కుల్కచర్ల మండలం" కూర్పుల మధ్య తేడాలు

==విద్య==
మండలంలో92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు కలవు. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నవి.
 
==మూలాలు==
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06
 
 
==జనాభా వివరాలు==
మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నవి.
[[దస్త్రం:Kulkacharla Kothulagutta.JPG|250px|thumb|right|<center>కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట</center>]]
 
==వర్షపాతం, నీటిపారుదల==
మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూల మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.
1,93,858

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1604854" నుండి వెలికితీశారు