దాట్ల సత్యనారాయణ రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
[[బొమ్మ:Kalnal D,S,Raju.jpg|thumb|right|250px|పోడూరు ప్రధాన రహదారిపై కల కల్నల్ రాజు విగ్రహము]]
 
'''కల్నల్ డి.యస్.రాజు'''గా ప్రసిద్దుడైన '''దాట్ల సత్యనారాయణ రాజు''' ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరియు భారత పార్లమెంట్ సభ్యుడు. [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పోడూరు]] గ్రామం ఈయన జన్మస్థలం.ఈయన [[1904]] , [[ఆగష్టు 28]] న జన్మించాడు.
 
== జననం ==
[[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పోడూరు]] గ్రామం ఈయన జన్మస్థలం.ఈయన [[1904]] , [[ఆగష్టు 28]] న జన్మించాడు.
 
==బాల్యము-విద్యాభ్యాసము==
ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాధమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన [[పోడూరు]] లోనే పూర్తి అయినవి. తదనంతరం [[1924]] లో [[విశాఖపట్టణం]] లో [[ఆంధ్ర వైద్య కళాశాల ]] మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్. లో చేరి [[1929]] లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము [[లండన్]] లో ప్రసిద్ది చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత [[ఇటలీ]]లో వి.యన్.ఐ లో టి.బి. స్పెషలైజ్ చేసారు.