డబ్బింగ్ జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| spouse =
}}
 
'''డబ్బింగ్ జానకి''' ప్రముఖ దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కుగగా తల్లి పాత్రలను పోషించింది. [[సాగర సంగమం]] చిత్రంలో [[కమల్ హాసన్]] తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది.
 
==నేపధ్యము==
వీరిది [[పెద్దాపురం]]. లోని మధ్యతరగతి కుటుంబం. మాఅక్కడ దగ్గర ఎక్కువగా నాటకాలు వేసేవారు. ఈమె నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్లు ఒకరు ఓ పాత్ర ఉందంటూ తీసుకెళ్లారు. అప్పట్నుంచి నాటకాలతో బిజీ అయిపోయింది. ఏడో తరగతితో చదువు ఆపేసింది. ప్రస్తుతం ఈవిడ చెన్నైలో ఉంటున్నది. షూటింగ్, డబ్బింగ్ ఉంటే హైదరాబాద్ వస్తుంది. ఈవిడ ఇద్దరు కొడుకులు. కోడళ్లూ, మనవలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.
 
==నట జీవితము==
Line 26 ⟶ 28:
 
==విశేశాలు==
* 'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '[[20వ శతాబ్దం]]' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో [[సుమన్ తల్వార్]] కి తల్లిగా ఈవిడ చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.
* ఈవిడ చేసిన సినిమాల్లో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి '[[రక్తకన్నీరు]]' నాటకం వేసినప్పుడు ఏకధాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.
* ఈవిడ నటించిన సినిమాల్లో బాగా నచ్చినవంటే 'జంబలకిడి పంబ'లోని పాత్ర... 'రామాయణంలో పిడకల వేట'లోని గయ్యాళి అత్త పాత్ర.
* సెట్‌లో మర్చిపోలేని సందర్భమంటే '[[నిండు సంసారం]]' సినిమా చిత్రీకరణలో ఈవిడ చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరవాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు (పాక్షిక జాబితా)===
* [[గీతాంజలి]]
* [[సాగర సంగమం]]
* [[20వ శతాబ్దం (సినిమా)|20వ శతాబ్దం]] (1990)
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/డబ్బింగ్_జానకి" నుండి వెలికితీశారు