1928: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
* [[ఆగష్టు 20]]: [[పూసపాటి కృష్ణంరాజు]], తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (మ.1994)
* [[ఆగష్టు 24]]: [[దాశరథి రంగాచార్యులు]], ప్రముఖ సాహితీవేత్త, [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట యోధుడు]]. (మ.2015)
* [[ఆగష్టు 28]]: [[రావు బాలసరస్వతీ దేవి]], పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని.
* [[సెప్టెంబర్‌ 2]]: [[రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు]], తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2013)
* [[అక్టోబరు 2]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త.
"https://te.wikipedia.org/wiki/1928" నుండి వెలికితీశారు