చర్చ:లవకుశ: కూర్పుల మధ్య తేడాలు

1,020 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
 
ఈ వ్యాసంలో సమాచారం ఎక్కువ అయిపోయి చదివే పాఠకుల ఆసక్తిని పరీక్షించేలా తయారవుతోంది. ముఖ్యంగా 30కి పైగా ఉన్న పాటలు, పద్యాలు లిస్ట్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. దీనికి ఏం చేయాలి? లవకుశ (సంగీతం) అన్న పేరుతో ఓ వ్యాసాన్ని సృష్టించి దానిలో ఆ వివరాలు చేర్చి ఇక్కడ క్లుప్తంగా ఇచ్చి, లింక్ ఇస్తే బావుంటుందా? [[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]], [[వాడుకరి:Pavanjandhyala|పవన్ జంధ్యాల]] వంటివారు కొంచెం పరిశీలిస్తే బావుటుంది.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:02, 19 ఆగష్టు 2015 (UTC)
:సంగీతానికి ప్రత్యేకంగా ఒక వ్యాసాన్ని సృష్టించడం వ్యర్థం. ఇందుకు కారణం: ఈ సినిమా సంగీతానికి సంబంధించిన విశేషాలు అందుబాటులో లేవు. కేవలం ఒక జాబితా కోసం వ్యాసం తయారు చేయడం మంచిది కాదు. అలాగే లవకుశలో రెండు చోట్ల ఆధారాలు లేవు, ఒక archivedate విలువ సరిగ్గా వ్రాయబడలేదు. ఇక్కడ చదవడానికి ఎక్కువైంది అనేంత సమాచారం లేదు. సులభంగానే ఉంది. [[వాడుకరి:Pavanjandhyala|Pavanjandhyala]] ([[వాడుకరి చర్చ:Pavanjandhyala|చర్చ]]) 09:55, 19 ఆగష్టు 2015 (UTC)
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1605828" నుండి వెలికితీశారు