ఆగష్టు 30: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
* [[1800]] – వర్జీనియాలోని రిచ్ మండ్ దగ్గర బానిసల తిరుగుబాటు కి గేబ్రియల్ ప్రోస్సెర్ నాయకత్వం వహించాడు.
* [[1813]] – కుల్మ్ యుద్ధము: ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల కూటమి ఫ్రెంచి సైన్యాలను ఓడించాయి.
* [[1813]]: [http://en.wikipedia.org/wiki/Creek_people| క్రీక్ యుద్దము].
* [[1835]]: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాన్ని స్థాపించారు.
* [[1836]]: ఆగస్టస్ చాప్‌మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరము. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరము.
* [[1862]]: అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్‌మండ్ యుద్దము :
* [[1862]]: అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్దములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
* [[1873]]: ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగో ని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్ , కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు.
* [[1897]]: మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు.
* [[1896]]: ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాల లో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువె ఎకిజా, బతాన్, లగున, బతంగస్.
* [[1909]]: [http://en.wikipedia.org/wiki/Burgess_Shale| బర్గెస్ షేల్ ] ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియా లో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి.
* [[1914]]: తన్నెన్‌బెర్గ్ యుద్దము. మొదటి ప్రపంచ యుద్దము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 23 ఆగష్టు 1914 నుంచి 30 ఆగష్టు 1914 వరకు జరిగిన యుద్దము.
* [[1922]]: గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యము ను దుమ్లుపినార్ యుద్దము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్దము )అని కూడా అంటారు.
 
* [[1941]] -: రెండవ ప్రపంచ యుద్దం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది.
* [[1918]] –
* [[1942]]: రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్దము మొదలైంది.
* [[1922]] – గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యము ను దుమ్లుపినార్ యుద్దము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్దము )అని కూడా అంటారు.
* [[1945]]: బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
* [[1941]] - రెండవ ప్రపంచ యుద్దం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది.
* [[1945]]: జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
* [[1942]] – రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్దము మొదలైంది.
* [[1963]] -: అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
* [[1945]] – బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
* [[1967]]: అమెరికా సుప్రీం కోర్టు కు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు.
* [[1945]] – జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
* [[1974]]: బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
* [[1956]] –
* [[1974]]: టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 19 మే 1975 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
* [[1962]] –
* [[1980]] -: పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్టు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
* [[1963]] - అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
* [[1982]] -: పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
* [[1967]] – అమెరికా సుప్రీం కోర్టు కు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు.
* [[1984]]: –అమెరికాఅమెరికా రోదసీ నౌక [[:en:STS-41-D|ఎస్.టి.ఎస్-41-డి]] [[:en:The Space Shuttle Discovery|డిస్కవరీ స్పేస్ షటిల్]] తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
* [[1974]] – బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
* [[1995]]: బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి [[నాటో]] [['ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్']] ని అమలు చేసింది.
* [[1974]]– టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 19 మే 1975 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
* [[1999]] -: ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
* [[1980]] - పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్టు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
* [[2001]] -: యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలొసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
* [[1982]] - పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
* [[2005]] -: హరికేన్ కత్రినా , అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
* [[1984]] –అమెరికా రోదసీ నౌక [[:en:STS-41-D|ఎస్.టి.ఎస్-41-డి]] [[:en:The Space Shuttle Discovery|డిస్కవరీ స్పేస్ షటిల్]] తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
* [[2010]] -: [http://www.finmin.nic.in/DTCode/index.asp డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010]ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
* [[1995]] – బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి [[నాటో]] [['ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్']] ని అమలు చేసింది.
* [[1999]] - ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
* [[2001]] - యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలొసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
* [[2005]] - హరికేన్ కత్రినా , అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
* [[2010]] - [http://www.finmin.nic.in/DTCode/index.asp డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010]ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_30" నుండి వెలికితీశారు