2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[ఆగష్టు 15]]: [[లాల్‌జాన్ బాషా]], రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956)
* [[ఆగష్టు 21]]: [[మాలతీ చందూర్]], రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930)
* [[సెప్టెంబరు 5]]: [[చల్లా కృష్ణనారాయణరెడ్డి]], హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (జ.1925)
* [[సెప్టెంబరు 16]]: [[తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (జ. 1920)
* [[సెప్టెంబరు 20]]: [[ఛాయరాజ్]], ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (జ. 1948)
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు