గుండమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
* ఆశకు చావు లేదు
== సంగీతం ==
సినిమాకు [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] సంగీత దర్శకత్వం వహించారు. అన్ని పాటలూ [[పింగళి నాగేంద్రరావు]] రాశారు.
ఈ సినిమాలో ఘంటసాల బాణీలు కూర్చిన పాటలు చిరకాలం నిలచిపోయాయి.
* కోలు కోలోయమ్మ కోలో! నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడూ
* వేషము మార్చెను, భాషను మార్చెను... అయినా మనిషి మారలేదూ.. ఆతని ఆస తీరలేదూ
* ప్రేమ యాత్రలకు బృందావనము కాష్మీరాలు ఏలనో
ఈ పాటలలో పింగళి నాగేంద్రరావు "సఖినెర చూపుల చల్లదనం", "జగమున ఊటీ సాయగా" వంటి అందమైన పదాలు క్రొత్తగా పొందుపరచాడు. ప్రేయసి జడను వలపుపాశంతో పోల్చా0డు.
===పాటలు===
{| class="wikitable"
Line 116 ⟶ 112:
| [[పి.సుశీల]]
|}
 
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
"https://te.wikipedia.org/wiki/గుండమ్మ_కథ" నుండి వెలికితీశారు