"గుండమ్మ కథ" కూర్పుల మధ్య తేడాలు

 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు. గుండమ్మకథను జి.కళ్యాణసుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డి.జి.జయరాం వ్యవహరించారు. సినిమా రీల్ ని విజయా లేబొరేటరీస్ లో ప్రాసెస్ చేశారు.<ref name="movie titles" /> సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు. దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు.<ref name="ఈనాడు ఆదివారం.. 50 వసంతాల" />
 
== సంభాషణలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1606128" నుండి వెలికితీశారు