"గుండమ్మ కథ" కూర్పుల మధ్య తేడాలు

గుండమ్మకథ సినిమా [[జూన్ 7]], [[1962]]న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.
=== విమర్శలు ===
సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, [[ఎల్వీ ప్రసాద్]] ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు.
 
=== స్పందన ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1606560" నుండి వెలికితీశారు