అబ్బూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
clean up using AWB
పంక్తి 98:
ఈ ఊరిలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. అందులోనే ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల రెండు నడుపబడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్కూల్ శిధిలావస్థలో ఉంది.
 
గ్రామంలో త్రాగునీటి సౌకర్యం:- అబ్బూరు గ్రామంలో దాత శ్రీ దార్ల సాంబశివరావు విరాళంతో శుద్ధజల కేంద్రం ఏర్పాటయినది. ఆర్.టి.సి. లో ఒక సాధారణ ఉద్యోగి అయిన వీరు, తన తండి శ్రీ చినవెంకటేశ్వర్లు ఙాపకార్ధం, మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసినారు. గ్రామ పంచాయతీ ద్వారా దీనికి కావలసిన స్థలాన్నీ, ఒక షెడ్డునీ సమకూర్చినారు. ఈ కేంద్రం ద్వారా 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు. [4]
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 130:
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా]]
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/అబ్బూరు" నుండి వెలికితీశారు