టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేరు కూడా చేర్చాను
పంక్తి 35:
}}
 
'''టి.జి.కమలాదేవి''' (TG Kamala Devi)(ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''.ఈమెకు వివాహం అయ్యాక పేరు భర్త పేరు అనుసంధానించబడి ఏ.కమలా చంద్రబాయి గా మారింది. ఈమె తెలుగు నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధనటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. [[చిత్తూరు నాగయ్య]] ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసి నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]].తరువాత నటించిన [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]] తొ జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది.[[అక్కినేని నాగేశ్వరరావు]] హీరోగా ఆలపించిన తొలియుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు.ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలొ అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
==వ్యక్తిగతం==
"https://te.wikipedia.org/wiki/టీ.జి._కమలాదేవి" నుండి వెలికితీశారు