పేరలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
clean up using AWB
పంక్తి 95:
ఈ గ్రామానికి తొలి సర్పంచిగా 1921 నుండి 1956 వరకూ, 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా, నిరాటంకంగా పనిచేసిన ఘనత శ్రీ దుద్దుకూరి వెంకటసుబ్బారావు గారికి దక్కింది. అప్పట్లో పేరలి గ్రామ పంచాయతీ బోర్డులో సమ్మెటవారిపాలెం, పేరలిపాడు, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం ఉపగ్రామాలుగా ఉండేవి. గ్రామంలో బావులు, రహదారులూ నిర్మించడమే గాకుండా శివాలయాన్ని నిర్మించి, దాని నిర్వహణకు 40 ఎకరాలు ఇచ్చిన దాత. స్వాతంత్ర్య సమర యోధునిగా క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలు జీవితం గడిపారు. సుమారు 400 ఎకరాలు ప్రజల కోసం పంచిన గొప్ప దాతగా గుర్తింపు పొందారు. వీరు 1963 జులైలో కన్నుమూశారు. [2]
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామాన్ని, బాపట్ల లోక్ సభ సభ్యులు శ్రీ శ్రీరాం మాల్యాద్రి , ఆదర్శగ్రామం (స్మాట్ విలేజి) గా తీర్చిదిద్దటానికి దత్తత తీసుకున్నారు. [3]
 
==గణాంకాలు==
పంక్తి 113:
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/పేరలి" నుండి వెలికితీశారు