"టీ.జి. కమలాదేవి" కూర్పుల మధ్య తేడాలు

→‎క్రీడా రంగం: ఇంకో విభాగంలో కలపటానికి ఈ విభాగాన్ని తొలగించాను
(+ క్రీడా రంగం)
(→‎క్రీడా రంగం: ఇంకో విభాగంలో కలపటానికి ఈ విభాగాన్ని తొలగించాను)
*[[గొల్లభామ]]
 
 
==క్రీడా రంగం==
54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్‌ను ఆడటం ప్రారంభించింది<ref>లైవ్ స్పేసెస్‌లోని [http://manikns.spaces.live.com/blog/cns!FEA72452726CF2A8!144.entry మనీస్ స్పేస్] అనే ఒక బ్లాగులేని పోస్టు నుండి సేకరించారు. ఈ పోస్టులో కమలా చంద్రబాబు 54 సంవత్సరాలప్పుడు స్నూకర్ ఆడటం ప్రారంభించిందని చెప్పారు. [[జూలై 13]] [[2007]]న సేకరించారు.</ref>. స్నూకర్‌తో పాటుగా బిలియర్డ్స్ కూడా ఆడుతుంది. [[1994]], [[1995]]లలో బెంగుళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. బిలియర్డ్స్ ఆటలో [[1991]] జెంషెడ్‌పూర్‌లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంటుంది<ref>2006 జనవరి 3 [[హిందూ పత్రిక]]లో [http://www.hindu.com/2006/01/03/stories/2006010312131800.htm స్నూకర్ పోటీలపై వచ్చిన వార్త]. జూలై 13 2007న సేకరించారు.</ref>.
 
==మూలాలు==
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161045" నుండి వెలికితీశారు