"టీ.జి. కమలాదేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎ఆటలు: ఒక అచ్చుతప్పు సరి చేసాను
చి (→‎ఆటలు: ఒక అచ్చుతప్పు సరి చేసాను)
 
===ఆటలు===
1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్‌ నేర్చుకొన్నారు. ఇంకో కధనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్‌ను ఆడటం ప్రారంభించింది<ref name=manikns>లైవ్ స్పేసెస్‌లోని [http://manikns.spaces.live.com/blog/cns!FEA72452726CF2A8!144.entry మనీస్ స్పేస్] అనే ఒక బ్లాగులేనిబ్లాగులోని పోస్టు నుండి సేకరించారు. ఈ పోస్టులో కమలా చంద్రబాబు 54 సంవత్సరాలప్పుడు స్నూకర్ ఆడటం ప్రారంభించిందని చెప్పారు. [[జూలై 13]] [[2007]]న సేకరించారు.</ref>. 1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌ బాబ్‌ మార్షల్‌తో బెంగుళూరులో తలపడ్డారు. ఆ తర్వాత అఖిలభారత ఛాంపియన్‌ సెల్వరాజ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ వరకు పోటీపడ్డారు. [[1994]], [[1995]]లలో బెంగుళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్‌ బిలియర్డ్స్‌ స్నూకర్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ విజేత ఆమె. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కూడా ఆమె ఆడింది. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి స్త్రీ. బిలియర్డ్స్ ఆటలో [[1991]] జెంషెడ్‌పూర్‌లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంటుంది<ref>2006 జనవరి 3 [[హిందూ పత్రిక]]లో [http://www.hindu.com/2006/01/03/stories/2006010312131800.htm స్నూకర్ పోటీలపై వచ్చిన వార్త]. జూలై 13 2007న సేకరించారు.</ref>.
 
===ఇతర విశేషాలు===
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161051" నుండి వెలికితీశారు