Difference between revisions of "1914"

152 bytes added ,  4 years ago
== జననాలు ==
* [[మార్చి 25]]: [[నార్మన్ బోర్లాగ్]], [[అమెరికా]] వ్యవసాయ శాస్త్రవేత్త.
* [[మార్చి 28]]: [[పుట్టపర్తి నారాయణాచార్యులు]], తెలుగు కవి. (మ.1990)
* [[ఏప్రిల్ 3]]: [[మానెక్‌షా]], భారత దేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008)
* [[మే 18]]: [[సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ]], ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు మరియు సంఘసేవకురాలు. (మ.2010)