రాగి: కూర్పుల మధ్య తేడాలు

చి కొన్ని అక్షర దోషాలు సరి చేసేను. ఇంకా చాలా ఉన్నాయి.
పంక్తి 2:
{{మూస:రాగి మూలకము}}
 
రాగి (Copper) ఒక రసాయనిక మూలకము.రాగి(Copper) ఒకరాగిని రసాయనికతామ్రం మూలకము అనికూడా పిలుస్తారు. దీని పరమాణుఅణు సంఖ్య 29. సంకేత అక్షరం CUCu (లాటిన్లో రాగిని Cuprum అందురు. ఇది ఒక లోహం . సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని పలకలుగారేకులుగా సాగుతుంది. రాగి ఉత్తమమంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా .కల్తీలేని కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా గా సాగే గుణం ప్రదర్సించును.రాగి ఎరుపురాగి –ఆరెంజిఎరుపు–నారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును.రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు.మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ,ఉపయోగించిన లోహం రాగి<ref>{{citeweb|url=http://www.mindat.org/min-1209.html|title=Copper|publisher=mindat.org|date=|accessdate=02-03-2015}}</ref>.రాగిని ఎక్కువగా ఉష్ణ మరియు విద్యుత్తు వాహకంలవాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహవంటపాత్రలనుగృహ వంటపాత్రలను తయారు తయారుచేయుటకుచేయుటకు ,మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమలోహాలనుమిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగినుండిరాగి నుండి నాణెములను, ఆభరణము తాయారు చెయ్యడం మానవునికి తెలుసుక్రీతెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోలోహాలతోను ఆయుధాలను, పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరీకతలో మార్పులు చోటు చేసుకున్నవి<ref>{{citeweb|url=http://geology.com/usgs/uses-of-copper/|title=Facts About Copper|publisher=geology.com|date=|accessdate=02-03-2015}}</ref>
 
రాగిని, ,రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లు గా రోమను లకాలంలోరోమనుల ఉపయోకాలంలో గించినట్లుఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడిఖనిజాన్నిముడి ఖనిజాన్ని సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium ) అని పిలిచేవారు. అనగా సైప్రసు లో లభించులోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసు గా మారింది<ref>{{citeweb|url=http://www.thesaurus.com/browse/copper|title=copper|publisher=thesaurus.com|date=\accessdate=02-03-2015}}</ref> . రాగి యొక్క లవణం లులవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి ,రంగు లు గారంగులుగా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .
 
రాగి నిటి తో రసాయనిక చర్య జరుపకున్నాను,గాలోలోని ఆమ్లజని(ఆక్సిజను)తో నెమ్మదిగా చర్య జరపడం వలన ఏర్పడిన కాపర్ సల్పైద్ లోహం ఉపరితలం పైన బ్రౌను-నలుపురంగు రంగులో పూతవలె ఏర్పడును.ఈ పూత లోహం యొక్క ఉపరితలానికి రక్షణ పూత వలె పనిచేయును .అందువల లోహంను గాలిలోని ఆక్సిజనుతో చర్య జరిపి మరింతగా క్షయికరణ చెందకుండా రక్షణ ఒసగును.రాగిని దాదాపుగా 10 వేల ఏండ్ల నుండి వాడు కలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ ,క్రి.స.19 వ శతాబ్ది నుండి అధిక పరిమాణం లో ఉత్పత్తి చెయ్యడం మొదలైనది.ప్రసుత్తం ఉన్న రాగి నిల్వలలో 50%రాగిని కేవలం గత 25 సంవత్సరాలలో గనుల నుండి వెలికి తియ్యడం జరిగింది.అనగా ఈ మధ్య కాలంలో రాగి వాడకం ఎంతగా పెరిగినది తెలియుచున్నది.
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు