అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (5) using AWB
పంక్తి 13:
'''అన్వేషణ''' సినిమా వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ, శరత్ బాబు ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు చలనచిత్రం. మిస్టరీ జాన్రాకు చెందిన చలన చిత్రం ఇది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
సినిమా స్క్రిప్ట్ రాసేందుకు [[అరకు లోయ]]లోని ఓ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ ఓ వారంరోజులు ఉన్నారు.
 
==కథనం==
మంచి సస్ఫెన్స్ త్రిల్లర్ అయిన ఈ సినిమా దర్శకుడు వంశీకి మంచిపేరు తీసుకొచ్చింది. అప్పటి సినిమాలకు విరుద్దమైన టేకింగ్, సంగీతం, నటీనటుల ఎంపిక సినిమాను మంచి విజయవంతమైన చిత్రంగా మార్చాయి.హత్య కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అడవి ఉన్న ప్రాంతానికి వస్తాడు కార్తీక్.వివిధ అనుమానితుల్ని రహస్యంగా గమనిస్తూ అసలు హంతకుడి కోసం గాలిస్తూ ఉంటాడు.కాని చివరకు అసలైన హంతకుడు ఎవరో తెలుసుకొని ఆశ్చర్యపోతాడు.(ప్రేక్షకులు కూడా ఊహించరు).అసలు ఈ హత్యలు ఎందుకు చేశారు? హంతకుడు ఎవరు? అనేదే చిత్ర కథ.
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు