రాగి: కూర్పుల మధ్య తేడాలు

చి కొన్ని అక్షర దోషాలు సరి చేసేను. ఇంకా చాలా ఉన్నాయి.
ఫfixed a number of punctuation and language errors. There are many more
పంక్తి 2:
{{మూస:రాగి మూలకము}}
 
రాగి (Copper) ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu (లాటిన్లోలాటిన్ లో రాగిని Cuprum అందురు. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్సించును. రాగి ఎరుపు–నారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి<ref>{{citeweb|url=http://www.mindat.org/min-1209.html|title=Copper|publisher=mindat.org|date=|accessdate=02-03-2015}}</ref>.రాగిని ఉష్ణ మరియు విద్యుత్తు వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు ,మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, ఆభరణము తాయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను ఆయుధాలను, పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరీకతలో మార్పులు చోటు చేసుకున్నవి<ref>{{citeweb|url=http://geology.com/usgs/uses-of-copper/|title=Facts About Copper|publisher=geology.com|date=|accessdate=02-03-2015}}</ref>
 
రాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లు గాఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి ఖనిజాన్ని సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium ) అని పిలిచేవారు. అనగా సైప్రసు లో లభించులోహంలభించు లోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసు గా మారింది<ref>{{citeweb|url=http://www.thesaurus.com/browse/copper|title=copper|publisher=thesaurus.com|date=\accessdate=02-03-2015}}</ref>. రాగి యొక్క లవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి, రంగులుగా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .
 
రాగి నిటినీటి తో రసాయనిక చర్య జరుపకున్నానుజరుపకున్నను, గాలోలోని ఆమ్లజని (ఆక్సిజను)తో నెమ్మదిగా చర్య జరపడం వలన ఏర్పడిన కాపర్ సల్పైద్సల్పైడ్, లోహం ఉపరితలం పైన, బ్రౌను-నలుపురంగునలుపు రంగులో పూతవలెపూత వలె ఏర్పడును. ఈ పూత లోహం యొక్క ఉపరితలానికి రక్షణ పూత వలె పనిచేయును .అందువలఅందువలన లోహంను గాలిలోని ఆక్సిజనుతో చర్య జరిపి మరింతగా క్షయికరణ చెందకుండా రక్షణ ఒసగును.రాగిని రాగి దాదాపుగా 10 వేల ఏండ్ల నుండి వాడు కలోవాడుకలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ ,క్రి..19 వ శతాబ్ది నుండి అధిక పరిమాణం లోపరిమాణంలో ఉత్పత్తి చెయ్యడం మొదలైనది. ప్రసుత్తం ఉన్న రాగి నిల్వలలో 50% రాగిని కేవలం గత 25 సంవత్సరాలలో గనుల నుండి వెలికి తియ్యడం జరిగింది. అనగా ఈ మధ్య కాలంలో రాగి వాడకం ఎంతగా పెరిగినది తెలియుచున్నది.
==రాగియొక్క భౌతిక గుణగణాలు ==
ఆవర్తన పట్టికలో రాగి 11 సమూహము (గ్రూప్ )నకు చెందిన మూలకం . వెండి మరియు బంగారు లోహాలు కూడా 11 గ్రూప్ నకు చెందిన మూలకములు. అందువలన ఈ మూడు మూలకములు కొన్ని ఒకే రకమైనఉమ్మడి లక్షణాలు ప్రదర్శించును. ఆ మూడు మూలకములు మంచి విద్యుత్తు మరియు ఉష్ణ వాహకంలు. అంతేకాదు వీటిని అతిపలుచని సన్న నిసన్నని తీగెలు, పలకలుగారేకులుగా అతిసులభంగా మార్చవచ్చును. ఈ మూడు మూలకాల పరమాణు నిర్మాణంలో D-ఆర్బిటాల్(వలయం) పూర్తిగా ఎలక్ట్రానికులను కలిగి , దాని వెలుపల S ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కలిగి ఉండునును. రాగికున్న మృదుత్వతత్వము ఈ మూలకం యొక్క ఉత్తమ విద్యుత్తు మరియు ఉష్ణ వాహకతత్వము నకు కారణం. స్వచ్ఛ మైన రాగి మూలకం యొక్క విద్యుత్తు వాహక గుణ విలువ (59.6×106 S/m). రాగి 29 ఐసోటోపులను కలిగి యున్నది. అందులో <sup>63</sup>CU మరియు <sup>65</sup>CU ఐసోటోపులు స్థిరమైనవి.
 
<sup>63</sup>CU అను ఐసోటోపు సహాజంగా లభించురాగిలభించు రాగి ఖనిజములో 69% వరకు ఉండు ను. రాగి యొక్క పైన చెప్పిన రెండు ఐసోటోపులు మినహాయించి మిగిలిన రాగి యొక్క ఐసోటోపులు అణుధార్మిక గుణమును ప్రదర్శించును.
 
'''రాగియొక్క భౌతిక గుణగణాల పట్టిక '''<ref>{{citeweb|url=http://www.rsc.org/periodic-table/element/29/copper|title=Copper|publisher=.rsc.org|date=|accessdate=02-03-2015}}</ref>
పంక్తి 29:
 
==లభ్యత==
భూమి యొక్క పొరలలో రాగి దానియొక్క లవణాల రూపంలో లభ్యం .ముఖ్యంగా కాపర్ సల్పైడ్ రూపంలో లభిస్తున్నది. chalcopyrite మరియు chalcocite అనునవి రాగి యొక్క సల్పైడురూపాలుసల్పైడు రూపాలు. అలాగే azurite మరియు malachite, అనునవి రాగి యొక్క కార్బోనేట్ రూపాలు. రాగియొక్క అక్సైడులు copper(I) oxide మరియు cuprite. అనునవి. భూమి యొక్క మట్టి పొరలలో రాగి 50 ppmగాఢతలోppm గాఢతలో లభించును .185 71857 లో కేవిన్వా పెనిన్సుల (Keweenaw Peninsula)లోని మిసిగనుమిషిగన్( Michigan)లో 420 టన్నుల ప్రాధమిక మూలక స్థాయి రాగిని గుర్తించి వెలికి తియ్యడం జరిగినది. రాగిని అత్యధికంగా కాపర్ సల్పైడ్ రూపంలో తెరచియున్న/(బయలు) గనులనుండి (open pit mines) త్రవ్వి వెలికి తియ్యడం జరుగుతుంది. రాగి యొక్క ముడి ఖనిజం మెక్సికో, చిలే, ఇండోనేషియా, పెరు, దేశాలలో అత్యధిక ప్రమాణంలో లభ్యం. వర్తమానంలో రాగియొక్క వాడకం గణనీయంగా పెరుగుచున్నది.
==ఉత్పత్తి==
ఖనిజంలో రాగి 0 .6%.గనులలో లభించు ముడి ఖనిజం ఇనుమును మలినంగా కలిగిన చాల్కొపైరేట్(CuFeS2)గా లభించును. తక్కువ పరిమాణంలో chalcocite చాల్కొసిట్ (Cu<sub>2</sub>S)రూపంలో లభ్యం.
==రాగియొక్క మిశ్రమ లోహాలు==
రాగిని మూల లేదా ఆధార లోహాంగా, దానిలో జింకు/యశదము,తగరం,శిసం సీసం, వెండి, బంగారం, అల్యూమినియం మరియు నికెలు వంటి లోహాలను వివిధ నిష్పత్తిలో కలిపి రాగి యొక్క మిశ్రమ లోహాలను తయారు చేయుదురు. ఇత్తడి, కంచు, గన్‌మెటల్ అనునవి రాగియొక్క మిశ్రమలోహాలు. మిశ్రధాతువు లేదా మిశ్ర లోహం అనగా ఒక ప్రధాన లోహాంలో ఇకటిఇంకొకటి లేదా అంతకంటెఓకటి కంటె ఎక్కువ లోహంలనులోహాలను వివిధ ప్రమాణంలో కలిపి సమ్మేళనంచేసిసమ్మేళనం చేసి తయారు చేసిన ధాతుసమ్మేళన పదార్థము.
===ఇత్తడి===
రాగి మరియు జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈరెండింటిఈ రెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-brass.htm|title=What Is Brass?|publisher=wisegeek.com|date=|accessdate=04-03-2015}}</ref>.ఇత్తడికి కొంచెం ధృడత్వం , మరియు సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసంను స్వల్ప ప్రమాణంలో కలిపెదరు. రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకేదశలోఒకే దశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహంకు పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది. రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారుచేయవలసినతయారు చేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు. రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి ధృడత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
 
ఇత్తడినిగృహఇత్తడిని గృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు.. పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు. తలుపు గడియలు, ప్లగ్గులు , విద్యుత్ ఉపకరణాలు ,తాళాలు తాళాలు, పంపులకు లోపలి భాగాలు, ,బోల్టులు , నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును<ref>{{citeweb|url=http://keytometals.com/page.aspx?ID=CheckArticle&site=ktn&NM=216|title=Classification and Properties of Copper Alloys|publisher=http://keytometals.com/|date=|accessdate=3-3-2014}}</ref>.
*అల్పా మిశ్రమ ధాతువు . ఇందులో 37 % కన్న తక్కువగా జింకును కలిపెదరు. ఈ రకం మిశ్రమ ధాతువు సాగే గుణం కలిగిఉండునుకలిగి ఉండును.
*బీటా లేదా డుప్లెక్షు మిశ్రమ ధాతువు , ఇందులో జింకు శాతం 37 -45 % మధ్యలో కలుపబడి ఉండును. వీటికి ధృడత్వం ఎక్కువ వుంది,పలకలుగా రేకుగా సాగు లక్షణం తక్కువగా ఉండును.
రాట్(దుక్క) పద్ధతిలో చేసిన ఇత్తడిని 3 వర్గాలుగా వర్గించవచ్చును.
*రాగి-జింకు మిశ్రమం
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు