"గోవిందరాజు రామకృష్ణారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{చాలా కొద్ది సమాచారం}}
'''గోవిందరాజు రామకృష్ణారావు''' తెలుగు రచయిత.
==జీవిత విశేషాలు==
 
వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ ట్రస్టుకు గోవిందరాజు రామకృష్ణారావు అధ్యక్షులుగా ఉన్నారు.<ref>[http://telugu.oneindia.com/sahiti/essay/2002/cnr.html పుస్తకాలకు సినారె ఆర్థిక సహాయం]</ref>
 
==రచనలు==
===కథాసంపుటాలు===
# చింతతోపు
# శిల్పి
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1611146" నుండి వెలికితీశారు