31,174
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
(+బొమ్మ) |
||
{{విస్తరణ}}
[[బొమ్మ:Kethu viswanathareddy kathalu front cover.jpg|thumb|right|[[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందిన కేతు విశ్వనాథరెడ్డి కథలు]]
'''కేతు విశ్వనాథ రెడ్డి''' ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి [[కేంద్ర సాహిత్య
[[జూలై 10]], [[1939]] న [[కడప]] జిల్లా [[కమలాపురం]] తాలూకా [[రంగశాయిపురం]] గ్రామంలో జన్మించాడు. ఈయన తొలి కథ అనాదివాళ్ళు [[1963]]లో [[సవ్యసాచి (పత్రిక)|సవ్యసాచి]]లో ప్రచురితమైంది. ''కడపజిల్లా గ్రామనామాలు'' అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, [[తిరుపతి]], [[హైదరాబాదు]] లాంటి చోట్ల అధ్యాపకుడుగా పని చేసి [[డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం]]లో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. [[ఈనాడు]], [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రజ్యోతి]] పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.
|
దిద్దుబాట్లు