పి.ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా సంగీత దర్శకులుదర్శకుడు మరియు నిర్మాత
| occupation = [[అంజలీ పిక్చర్స్]] అధినేత.
| title =
పంక్తి 36:
}}
 
'''పెనుపాత్రుని ఆదినారాయణరావు''' ([[ఆగష్టు 21]], [[1914]] - [[జనవరి 25]], [[1991]]) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులుదర్శకుడు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి [[అంజలీదేవి]] పేరుతో స్థాపించిన [[అంజలీ పిక్చర్స్]] అధినేత.
 
== జననం ==
వీరుఈయన [[ఆగష్టు 21]] [[1914]] సంవత్సరంలో [[విజయవాడ]] లో కృష్ణాష్ట్జమికృష్ణాష్టమి రోజున జన్మించారు.
 
చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]] కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని నరసింహశాస్త్రి]] గారి వద్ద గాత్రం, [[హార్మోనియం]] వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత [[సి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో [[బి.ఎ.సుబ్బారావు]] నిర్మించిన [[పల్లెటూరి పిల్ల]] చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి [[అంజలీదేవి]] పేరుతో 1953లో [[అంజలీ పిక్చర్స్]] స్థాపించారు. 1955లో నిర్మించిన [[అనార్కలి]] చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం వీరిఈయన సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన [[సువర్ణసుందరి]] తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. [[సతీ సక్కుబాయి]] వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.
 
== మరణం ==
వీరుఈయన [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/పి.ఆదినారాయణరావు" నుండి వెలికితీశారు