కార్బోక్సిలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
ఆమ్ల లేదా క్షార ఉత్ప్రేరకం సమక్షములో నైట్రిల్స్(nitriles),ఎస్టరులు,ఆమిడులను జలవిశ్లేషణ కావించడం వలన కూడా కార్బోక్సిలిక్ ఆమ్లాలను ఉత్పత్తి చెయ్యవచ్చును. గ్రిగ్నార్డ్ మరియు ఆర్గానో[[లిథియం]] కారకాలను కర్బనీకరణం(Carbonation)కావించడం వలన కార్బోక్సిలిక్ ఆమ్లాలను ఏర్పరచవచ్చును.
::RLi + CO<sub>2</sub> → RCO<sub>2</sub>Li
::RCO<sub>2</sub>Li + HCl → RCO<sub>2</sub>H + LiCl