కార్బోక్సిలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
==రసాయన చర్యలు==
===కార్బోక్సిలిక్ ఆమ్లాల సేంద్రియ చర్యలు===
కార్బోక్సిలిక్ ఆమ్లాలను ఇతర రసాయన పదార్థాలతో రసాయన చర్య జరిపించడంవలన ఎస్టర్లు, అమిడులు, కార్బోక్సిలేట్ లవణాలు, ఆమ్ల క్లోరైడులు, మరియు ఆల్కహాల్ వంటి పలు సంయోగపదార్థాలను ఉత్పత్తి చెయ్యుదురు. కార్బోక్సిలిక్ [[ఆమ్లాలు]],మరియు [[క్షారాల]]తో రసాయన చర్యలో పాల్గొనును, ఈ రసాయన చర్యలో హైడ్రాక్సిల్ (-OH)సమూహంలోని [[హైడ్రోజన్]]ను తొలగించి, స్థానంలో లోహ కేటాయన్ (cation)వచ్చి చేరుతుంది.