అల్లపర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''అల్లపర్రు''', [[గుంటూరు జిల్లా]], [[నగరం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262., ఎస్.టి.డి కోడ్ = 08648. ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- కట్టవ, ఆనందపురం, శ్రీరంపురం, అప్పాపురం
 
* ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- కట్టవ, ఆనందపురం, శ్రీరంపురం, అప్పాపురం
* ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరుతెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [3]
==గ్రామపంచాయితీ==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి సత్తెనపల్లి శిల్ప, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
* అల్లపర్రు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 63వ వార్షికోత్సవం, 2014,మార్చ్-3న జరుగును. ఈ పాఠశాల పూర్వ విద్యార్ధులు, 2011లో ఒక సంఘంగా ఏర్పడి, పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు. రు. 2.5 లక్షలతో ఒక కళావేదిక ఏర్పాటు చేశారు. ఒక లక్ష రూపాయలతో పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వం వారు రు. 35 లక్షలతో, అదనపు తరగతి గదులు నిర్మించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తున్నారు. [4]
Line 115 ⟶ 114:
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా]]
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/అల్లపర్రు" నుండి వెలికితీశారు