కార్బోక్సిలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|కార్బాక్సిలిక్ ఆమ్లం}}
కార్బోక్సిలిక్ ఆమ్లం ఒక హైడ్రో కార్బన్ సమ్మేళనం.కార్బొక్సిలిక్ సమూహాన్ని ((C(O)OH)కలిగిన సమ్మేళనాలను కర్బోక్సిలిక్ ఆమ్లాలని అందురు. కార్బోక్సిలిక్ ఆమ్లాల సాధారణ రసాయన సూత్రం పదం R−C(O)OH. ఇందులో R అను అక్షరం అణువులోని మిగతా భాగాన్ని సూచిస్తుంది. కర్బన రసాయన శాస్త్రంలో విసృతంగా లభించునవి కార్బోక్సిలిక్ ఆమ్లాలు.అమినో ఆమ్లం,అసిటిక్ ఆమ్లం(వినెగర్ గా) కూడా కార్నోక్సిలిక్ ఆమ్ల సమూహానికి చెందినవే.కార్బోక్సిలిక్ ఆమ్లాల లవణాలను,ఎస్టరులను కార్బోక్సిలేట్‌లు అందురు.
==భౌతిక లక్షణాలు==