1986: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
* [[అక్టోబరు 19]]: [[టంగుటూరి అంజయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919)
* [[అక్టోబరు 27]]: [[దివాకర్ల వేంకటావధాని]], పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923)
* [[అక్టోబరు 27]]: [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]], తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905)
* [[డిసెంబరు 13]]: [[స్మితాపాటిల్]], హిందీ సినీనటి.
* [[డిసెంబరు 26]]: [[అంట్యాకుల పైడిరాజు]] ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919)
"https://te.wikipedia.org/wiki/1986" నుండి వెలికితీశారు