ఆర్వీయార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆర్వీయార్'''గా ప్రసిద్ధుడైన ఇతని పూర్తిపేరు రాళ్లబండి వేంకటేశ్వరరావు. ఇతడు శతాధిక గ్రంథకర్త. అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు, విమర్శకుడు, ప్రముఖ అనువాదకుడుగా పేరు గడించాడు. విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకమండలిలో సభ్యుడిగా పనిచేశాడు. ఇతని అనువాద రచనలకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
==రచనలు==
# ఎగిరే ఓడ (అనువాదం)
# పెంపుడు తండ్రి (అనువాదం)
# గొర్రెల కాపరి (అనువాదం)
# శ్రీమాన్ మార్జాలం (అనువాదం)
"https://te.wikipedia.org/wiki/ఆర్వీయార్" నుండి వెలికితీశారు