"నండూరి రామమోహనరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:కళాసాగర్ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
| caption = నండూరి రామమోహనరావు
| birth_name = నండూరి రామమోహనరావు
| birth_date = [[1927ఏప్రిల్ 24]], [[ ఏప్రిల్ 241927]]
| birth_place = కృష్ణాజిల్లా [[విస్సన్నపేట]], [[కృష్ణాజిల్లా]]
| native_place =
| death_date = [[సెప్టెంబర్ 3]], [[2011]]
| death_place = [[విజయవాడ]]
| death_cause = మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌
| known = తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు,అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు
| weight =
}}
'''నండూరి రామమోహనరావు''' (24 [[ఏప్రిల్ 24]], [[1927]]-2 [[సెప్టెంబర్ 3]], [[2011]]) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. చాలాకాలం పాటు [[ఆంధ్రజ్యోతి]] పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, [[ఆంధ్రపత్రిక]]లోనూ 1940వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో [[మార్క్ ట్వేన్]] నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
 
== జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1613578" నుండి వెలికితీశారు