ఏప్రిల్ 24: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==జననాలు==
* [[1884]]: [[విస్సా అప్పారావు]], మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు.
* [[1927]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)
* [[1934]]: [[ఏడిద నాగేశ్వరరావు]], ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
* [[1941]]: [[షరాఫ్ తులసీ రామాచారి ]], పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించాడు.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_24" నుండి వెలికితీశారు