"టీ.జి. కమలాదేవి" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎ఆటలు: ఒక అచ్చుతప్పు సరి చేసాను)
 
==వ్యక్తిగతం==
టి.జి.కమలాదేవి [[1930]], [[డిసెంబర్‌ 29]]వ తేదీన చిత్తూరు జిల్లా [[కార్వేటినగరం]]లో జన్మించింది.ఈమె తల్లి లక్ష్మమ్మ,తండ్రి కృష్ణస్వామి నాయుడు.టి.జి.కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని [[కార్వేటినగరం]] నుండి పుత్తూరుకు చేరాడుమార్చాడు. అక్కడతండ్రికి పుత్తురు లొని తండ్రి అటవీ శాఖలో పని చేసేవాడుదొరికింది.కమలాదేవి టి.జి.కమలాదేవికి ఇద్దరుపుత్తూరు అక్కలు,ప్రభుత్వ ఒక తమ్ముడు.పాఠశాలలో థర్డ్‌ఫారం వరకు పుత్తూరుచదివింది.క్రిస్టియన్‌ ప్రభుత్వమిషనరీ పాఠశాలలోతిరిగి చదివారు. మళ్ళీ ఐదవక్లాస్‌ క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్లో చదివారుచదివింది. ఆమెఈమె ఏడో ఏట నుండి అమ్మతల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారునేర్చుకొంది. ప్రముఖ గాత్ర విద్వాంసులు '''చెంచు రామయ్యగారురామయ్య''' ఆమెకుఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు '''చెంచు రామయ్యగారురామయ్య''' వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.
 
ఓ వైపుపాఠశాల, [[సంగీతం|సంగీతానికి ]], మరోతోడుగా వైపు పాఠశాల,బాల్యం వీటికినుండి తోడు నాటకాల్లో కూడా నటించేదినటించింది. ఓ సారి కమలాదేవి 'జ్ఞాన సుందరి' నాటకంనాటకంలొ నటిస్తుండగా వేస్తుండగా నాగయ్య గారితో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూడడానికి వచ్చారువీక్షించారు. మరొ సంఘటనలొ [[పిఠాపురం]] రాజవారు కమలాదేవి నటించిన 'సక్కుబాయి' నాటకాన్ని చూసి అందులొ ఈమె బాగా నటించినందుకు బంగారపు గొలుసు ప్రదానం చేస్తానని చెప్పినా , సమయానికి రాజా వారు తన మెడలొ గొలుసు లేకపోవడంతో కమలాదేవికి మరో కార్యక్రమంలో రాజావారు ఈమె కు గొలుసు బహుమానం చేశారు. ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌, రాజస్థాన్‌ ర్రాష్టాల్లో ప్రదర్శించిన [[అలెగ్జాండర్‌ రూక్సానా]] పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.
 
==బాల్యం==
4,728

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161378" నుండి వెలికితీశారు