సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 430:
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
:తాత్పర్యం: పాముకి విషయంవిషము తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.
*
తములము వేయని నోరును
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు