డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
అత్యంత జనాదరణ పొందిన [[కోడూరి కౌసల్యాదేవి]] నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అన్నపూర్ణ వారు హక్కులు కొన్నారు. అంతకు కొన్నేళ్ళ క్రితం [[ఆదుర్తి సుబ్బారావు]] వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న [[కె.విశ్వనాథ్]] ని [[అన్నపూర్ణ పిక్చర్స్]] లో దర్శకత్వ విభాగంలో పనిచేయమనీ, ఓ మూడు సినిమాలకు పనిచేశాకా దర్శకునిగా అవకాశం ఇస్తాననీ [[అక్కినేని నాగేశ్వరరావు]] ఆహ్వానించారు. అందుకు అంగీకరించి, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు వరుసగా అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్.
 
==సంక్షిప్త చిత్రకథ==
"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు